English Numbers | Telugu Numbers | Telugu Transliteration | English Transliteration |
0 | ૦ | సున్న | sunna |
1 | ౧ | ఒక | oka |
2 | ౨ | రెండు | reṇḍu |
3 | ౩ | మూడు | mūḍu |
4 | ౪ | నాలుగు | nālugu |
5 | ౫ | అయిదు | ayidu |
6 | ౬ | ఆరు | āru |
7 | ౭ | ఏడు | ēḍu |
8 | ౮ | ఎనిమిది | enimidi |
9 | ౯ | తొమ్మిది | tommidi |
10 | ౧౦ | పది | padi |
11 | ౧౧ | పదకొండు | padakoṇḍu |
12 | ౧౨ | పన్నెండు | panneṇḍu |
13 | ౧౩ | పదమూడు | padamūḍu |
14 | ౧౪ | పధ్నాలుగు | padhnālugu |
15 | ౧౫ | పదునయిదు | padunayidu |
16 | ౧౬ | పదహారు | padahāru |
17 | ౧౭ | పదిహేడు | padihēḍu |
18 | ౧౮ | పధ్ధెనిమిది | padhdhenimidi |
19 | ౧౯ | పందొమ్మిది | paṅdommidi |
20 | ౨౦ | ఇరవై | iravai |
30 | ౩౦ | ముప్పై | muppai |
40 | ౪౦ | నలభై | nalabhai |
50 | ౫౦ | యాభై | yābhai |
60 | ౬౦ | అరవై | aravai |
70 | ౭౦ | డెబ్బై | ḍebbai |
80 | ౮౦ | ఎనభై | enabhai |
90 | ౯౦ | తొంభై | tombhai |
100 | ౧౦౦ | వంద | vanda |
1000 | ౧,౦౦౦ | వెయ్యి | veyyi |
1,00,000 | ૧౧,౦౦,౦౦౦ | లక్ష | lakṣa |
10,00,000 | ౧౦,౦౦,౦౦౦ | పదిలక్షలు | padilakshalu |
1,00,00,000 | ౧,౦౦,౦౦,౦౦౦ | కోటి | kōṭi |
English Numbers | Telugu Numbers | Telugu Transliteration |
first | modati | మొదటి |
second | rendava | రెండవ |
third | moodava | మూడవ |
fourth | naalgava | నాల్గవ |
fifth | ayidava | ఐదవ |
sixth | aarava | ఆరవ |
seventh | edava | ఏడవ |
eighth | yenimidava | ఎనిమిదవ |
ninth | tommidava | తొమ్మిదవ |
tenth | padava | పదవ |
English | Telugu | Telugu Transliteration | Symbols |
Add | జోడించండి | Jōḍincaṇḍi | + |
Subtract | వ్యవకలనం | Vyavakalanaṁ | - |
Multiplication | గుణకారం | Guṇakāraṁ | * |
Division | విభజన | Vibhajana | / |
Greater than | కంటే ఎక్కువ | Kaṇṭē ekkuva | > |
Less than | కంటే తక్కువ | Kaṇṭē takkuva | < |
Approximately | సుమారు | Sumāru | ≈ |
English | Telugu | Telugu Transliteration |
Hello/Goodbye | Namaskaram | నమస్కారం |
Sorry | Shaminichandi | క్షమించండి |
Good morning! | Shubodayam | శుభోదయం! |
Good evening! | Shubh saayantram | శుభ సాయంత్రం! |
Good night! | Shubh raatri | శుభ రాత్రి! |
Excuse me! | Kshaminchandi | క్షమించండి! |
Please | Dayachesi | దయచేసి |
Thank you | Danyavadamulu | ధన్యవాదాలు |
Yes | Avnu | అవును |
No | Kaadu | కాదు |
How are you? | Meru ala unaru? | మీరు ఎలా ఉన్నారు? |
Very well, thank you | Chala Manchidi, kruthgnathalu | చాలా మంచిది కృతజ్ఞతలు |
What's your name? | Ne peru emi? | నీ పేరు ఏమిటి? |
Do you speak English? | Meru aanglamu matladatara? | మీరు ఇంగ్లీష్ మాట్లాడతార? |
I don't understand | Nak artham kaledu | నాకు అర్థం లేదు |
How much? | Antha? | ఎంత? |
Market | Angadi | అంగడి్ |
Shop | Dukanamu | దుకాణం |
Vegetables | Kuragayalu | కూరగాయలు |
Water | Neru / Nellu | నీరు |
Tea | Tea | టీ |
Milk | Paalu | పాలు |
Good | Manchidi | మంచిది |
Time | Samayamu | సమయం |
Day | Dinamu | దినం |
Night | Rathri | రాత్రి |
Welcome! | Swagathamu! | స్వాగతం! |
Where are you from? | Meru akda nundi vacharu? | మీరు ఎక్కడ నుండి వచ్చారు? |
How was your day? | Ne roju ala jadichinadi | ఈ రోజు ఎలా ఉంది? |
You are very good | Meru chala manchi varu | మీరు చాలా మంచి వారు |
You are so beautiful | Meru chala andanga unaru | మీరు చాలా అందంగా ఉన్నారు |
Do you know | Meku telusa | మీకు తెలుసా |
Where Do You Live? | Meru akda nivasisthunaru | మీరు ఎక్కడ నివసిస్తున్నారు? |
How Old are You? | Me vayasu antha? | మీ వయస్సు ఎంత? |
How's the Weather? | Vaathavaranm ala undi | వాతావరణం ఎలా ఉంది? |
Happy Birthday to you | Meku puttina roju subaakanshalu | మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు |
What time is it? | Ipdu samayamu antha | ఇప్పుడు సమయం ఎంత? |
Estd. 1997 © Copyright NRI Online Pvt. Ltd. All rights reserved worldwide.